• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel
    about ONDC banner icons
    మీరు పోషించగల పాత్రలు

    పరిశ్రమలో మీ పాత్రను
    పునర్నిర్వచించండి!

    డిజిటల్ కామర్స్ భవిష్యత్తును రూపొందించడంలో మీ పాత్రను కనుగొనండి.

    ONDC 4 రకాల ప్లేయర్‌లను గుర్తిస్తుంది - బయర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్, సెల్లర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్, టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ మరియు గేట్‌వే. అన్‌బండిల్డ్ నెట్‌వర్క్‌లో, ఎండ్-టు-ఎండ్ ఈ-కామర్స్ లావాదేవీలను సులభతరం చేయడానికి పార్టిసిపెంట్స్ మధ్య స్పష్టమైన పరస్పర సంభాషణ ఉండాలి. ప్రతి పాత్రను క్రింద వివరించడం జరిగింది.

    మీరు పోషించగల పాత్రలు

    ONDC 4 రకాల ప్లేయర్‌లను గుర్తిస్తుంది - బయర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్, సెల్లర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్, టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ మరియు గేట్‌వే. అన్‌బండిల్డ్ నెట్‌వర్క్‌లో, ఎండ్-టు-ఎండ్ ఈ-కామర్స్ లావాదేవీలను సులభతరం చేయడానికి పార్టిసిపెంట్స్ మధ్య స్పష్టమైన పరస్పర సంభాషణ ఉండాలి.
    ప్రతి పాత్రను క్రింద వివరించడం జరిగింది.

    Experience India's biggest e-commerce revolution Any business can join ONDC

    ONDCలో బయర్ నెట్‍వర్క్ పార్టిసెపెంట్ యొక్క పాత్ర

    బయర్ అప్లికేషన్ ద్వారా బయర్లను ONDC నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తుంది మరియు కస్టమర్ సపోర్ట్, సులభమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం మరియు వివిధ విభాగాల నుండి ఒకేసారిగా చెక్‌అవుట్ చేసే అనుభవాన్ని అందించడం వంటి బయర్లు ఎదుర్కొనే బాధ్యతలను స్వీకరిస్తుంది

    మీ డొమైన్ పరిశ్రమలో ONDC క్రియాత్మకంగా ఉందా అని తెలుసుకోండి

    మీ కస్టమర్‌లను ONDC నెట్‌వర్క్‌లో ఉత్పత్తులు మరియు సేవలను యాక్సెస్ చేయనివ్వండి

    • బలమైన కస్టమర్ బేస్ ఉన్న ఏ వ్యాపారం అయినా బయర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్‌గా ONDCలో చేరవచ్చు.
    • మీరు ప్రస్తుతం ఉన్న యాప్ ద్వారా, ఒక వైట్-లేబుల్డ్ యాప్, వాయిస్ అసిస్టెంట్, చాట్‍బాట్, లేదా ఈ నెట్‍వర్క్‌తో అనుసంధానించగల మరియు కింద ఇవ్వబడిన ఫీచర్ ఆవశ్యకతలను పూరించగల ఏదైనా ఒక ఇంట‍ర్‍ఫేస్ ద్వారా మీరు చేరవచ్చు.
    • బయర్ నెట్‌వర్క్‌లో పార్టిసిపెంట్లు ONDCతో అనుసంధానించబడిన బయర్-ఫేసింగ్ ఇంటర్‌ఫేస్‌ను రూపొందించడానికి టెక్నాలజీ ప్రొవైడర్‌తో భాగస్వామ్యం కావచ్చు.

    అర్హత కలిగిన బయర్ అప్లికేషన్‌లు తప్పనిసరిగా తమ ప్లాట్‌ఫారమ్‌లో కింది ఫీచర్ ఆవశ్యకతలను పూరించాలి:

    • బయర్ శోధన అభ్యర్థనలను సంబంధిత ఫీల్డ్‌లలోకి అన్వయించాలి మరియు నెట్‌వర్క్‌లో శోధన అభ్యర్థనను పూర్తిగా/పాక్షికంగా పూర్తి చేసే అర్హత కలిగిన ఉత్పత్తుల కోసం నెట్‌వర్క్‌ను శోధించాలి.
    • గుర్తించే ప్రమాణాలను అనుసరించి శోధన ఫలితాలను ప్రదర్శించాలి (సమీప స్టోర్, ఉత్పత్తి విభాగం మొదలైనవి).
    • రేటింగ్ కేటలాగ్ సమాచారం (ఫీచర్‌లు, తరచుగా అడిగే ప్రశ్నలు, స్పెసిఫికేషన్‌లు) వంటి నెట్‌వర్క్ నుండి సేకరించిన సమగ్రమైన డేటాను ప్రదర్శించాలి.
    • బహుళ సెల్లర్లు/సెల్లర్ యాప్‌ల నుండి కార్ట్‌లోకి చేర్చడానికి బయర్‍ని అనుమతించాలి.
    • ఎంచుకున్న సెల్లర్/సెల్లర్ యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ డెలివరీ ఎంపికలు ఉంటే ఎంచుకోవడానికి బయర్‍ని అనుమతించాలి.
    • కొనుగోలు ప్రారంభించడానికి చెక్అవుట్ చేయండి (మరియు చెల్లించండి).
    • సెల్లర్ యాప్/సెల్లర్‍తో ఆర్డర్‌ను నిర్ధారించుకోండి మరియు ఆర్డర్ IDతో బయర్‍కు నిర్ధారణను పంపండి.
    ఇందులో చేరడం ఎలా
    Take your digital commerce to the next level