• Language icon
 • ONDC Logo

  Do you want to change your default language?

  Continue Cancel
  ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్

  మనందరి కామర్స్!

  ఇక్కడ అందరూ అందరితో ఆన్‌లైన్ కొనుగోళ్ళు మరియు అమ్మకాలను చేయవచ్చు

  ONDC ఎలా పని చేస్తుంది

  How ONDC Works Video How ONDC Works Video
  Watch it in English + 14 languages
  • Assamese
  • Bengali
  • English
  • Gujrati
  • Hindi
  • Kannada
  • Kashmiri
  • Malayalam
  • Marathi
  • Odia
  • Punjabi
  • Sanskrit
  • Tamil
  • Telugu
  • Urdu
  • Assamese
  • Bengali
  • English
  • Gujrati
  • Hindi
  • Kannada
  • Kashmiri
  • Malayalam
  • Marathi
  • Odia
  • Punjabi
  • Sanskrit
  • Tamil
  • Telugu
  • Urdu

  మీ అభివృద్ధిని వేగవంతం చేనుకోండి

  మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నప్పటికీ, ONDC మీ వ్యాపారాన్ని దశలవారీగా అభివృద్ధిపరచుకునేందుకు కావలసిన అవకాశాలను మీకు అందిస్తుంది

  ప్రయోజనాలు:-

  • సెల్లర్ - పెద్ద మార్కెట్ ప్లేయర్లతో సమానంగా పోటీ చేసే అవకాశాన్ని పొందుతారు తద్వారా ఆన్‌లైన్‌లో గుర్తింపును పొందుతారు.

  • బయర్స్ - ఒకే చోట విస్తృత శ్రేణిలో లభించే వివిధ ఉత్పత్తులను, కేవలం ఒక్క చెక్‍ఔట్‍లోనే అత్యంత సులభంగా షాపింగ్ చేసే అనుభవాన్ని పొందుతారు.

  • టెక్ కంపెనీలు - ఉత్పత్తులు మరియు సేవలను వేగంగా చేరవేయడం మరియు గో-టు-మార్కెట్ ప్రయత్నాలలో ఉత్తమ స్థాయిని పొందడం.

  • ఫిన్‍టెక్ - ఇ-కామర్స్‌లో భాగస్వాములైన అన్ని సంస్థలకు రుణం మరియు ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడం

  మా నెట్‍వర్క్ యొక్క ప్రభావం

  Alpha Cities Live- ONDC

  543+

  నగరాలు లైవ్ నగరాలను వీక్షించండి
  Stat domains ONDC

  10

  లైవ్‍గా ఉన్న డొమైన్లు
  Cities Live Alpha

  72

  నెట్‍వర్క్‌లో పాల్గొనేవారు లైవ్ మరియు మరింత తెలుసుకోండి
  Cities Live Alpha

  3.36+ Lakh

  నెట్‌వర్క్‌లో ఉన్న సెల్లర్లు
  Vector illustration for business

  నెట్‍వర్క్‌లో లైవ్‌గా ఉన్న డొమైన్లు

  కాంటినెంటల్ మెడిల్ ఈస్టర్న్ నార్త్ ఇండియన్ రీజినల్ ఇండియన్
  సౌత్ ఇండియన్ ప్యాన్-ఏషియన్ టెక్స్-మెక్సికన్ ఆరోగ్యకరమైన ఆహారం
  ప్రపంచ వంటకాలు డెసెర్ట్‌లు పానీయాలు ఫాస్ట్ ఫుడ్
  ఇప్పుడు లభిస్తోంది త్వరలో లభిస్తుంది Visit - Specs & Resources

  ONDC నెట్‍వర్క్‌లో ఉన్న పాత్రలు

  బయర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్

  బయర్ అప్లికేషన్ ద్వారా బయర్లను ONDC నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తుంది మరియు కస్టమర్ సపోర్ట్, సులభమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం మరియు వివిధ విభాగాల నుండి ఒకేసారిగా చెక్‌అవుట్ చేసే అనుభవాన్ని అందించడం వంటి బయర్ ఎదుర్కోవలసిన బాధ్యతలను స్వీకరిస్తుంది

  మరింత తెలుసుకోండి ఇందులో చేరడం ఎలా
  Buyer Network Participants- ONDC

  సభ్యుల సలహా మండలి

  Latest Feeds

  Latest Blog

  Redefining Digital Commerce through Open Network Framework
  2 months ago 2 min read

  Redefining Digital Commerce through Open Network Framework

  The world has already ushered in a new paradigm of interoperable open network concepts with introduction of open protocols such as HTTP and SMTP, however, the e-commerce ecosystem still operates in closed, non-interoperable platforms, resulting in significant concentration of data and services. This has led to market inefficiencies, amalgamation of

  ONDC Logistics Network Workshop: A Collaborative Effort to Empower E-commerce Logistics
  2 months ago 1 min read

  ONDC Logistics Network Workshop: A Collaborative Effort to Empower E-commerce Logistics

  In an era of rapid digital transformation, the Open Network for Digital Commerce (ONDC) has emerged as a beacon of innovation, democratizing e-commerce and expanding its reach across diverse sectors and cities. Recognizing the pivotal role of logistics in this ambitious journey, ONDC convened a transformative workshop on November 30,

  Introducing Confidex by ONDC
  2 months ago 1 min read

  Introducing Confidex by ONDC

  Trust is a major component that allows for a transaction between a Customer and a Seller. Trust is necessary at various stages of the transaction - be it for the product, or the money flow or in handling any form of issue / grievance. The paramount objective for the Network's success

  Latest News

  ONDC apps flag Pai Platforms’ Bitsila acquisition
  a day ago 1 min read

  ONDC apps flag Pai Platforms’ Bitsila acquisition

  Publication - Economic Times Edition - Online The acquisition of ecommerce platform Bitsila by Pai Platforms, which was earlier Paytm E-commerce, has raised some concerns among the seller network participants of the government-backed Open Network for Digital Commerce (ONDC). Pai Platforms is already one of the largest buyer apps on

  Agritech startup Otipy joins NDC to sell fruits, vegetables to consumers
  a day ago 1 min read

  Agritech startup Otipy joins NDC to sell fruits, vegetables to consumers

  Publication - Money Control Edition - Online NEW DELHI: Agritech startup Otipy on Thursday said it has joined Open Network for Digital Commerce (ONDC) to sell fruits and vegetables to consumers in Delhi-NCR and Mumbai. In a statement, Otipy said this integration ensures its catalogue is visible on various apps,

  Namma Yatri-backer Juspay launches Mana Yatri in Hyderabad, offers auto-rickshaw and cab services
  a day ago 1 min read

  Namma Yatri-backer Juspay launches Mana Yatri in Hyderabad, offers auto-rickshaw and cab services

  Publication - Money Control Edition - Online Namma Yatri-backer Juspay launched Mana Yatri in Hyderabad on February 29, providing both auto-rickshaw and cab services. The app developed by Juspay, which launched Namma Yatri in cities like Bengaluru, is supported by the Telangana government's T-Hub in Hyderabad. Mana Yatri, is built

  నిరాకరణ:ఇన్ఫోగ్రాఫిక్/యానిమేషన్ కేవలం ఉదాహరాణ కోసం మాత్రమే మరియు ఇది ONDC యొక్క వాస్తవ నిర్మాణానికి వర్ణించదు. పైన ఇవ్వబడిన బయర్ల పేరు కల్పితం మరియు ఈ పేర్లతో (జీవించిన లేదా మరణించిన) ఉన్న వారికి సంబంధించినవని భావించరాదు లేదా ఊహించరాదు. ONDC కేంద్ర మధ్యవర్తి లేదా మధ్యవర్తి కాదని, బయర్లు మరియు సెల్లర్లతో ఇంటర్‌ఫేస్ చేయదని దయచేసి గమనించండి. ONDC అనేది కేవలం కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఇది బయర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్‌లు మరియు సెల్లర్ నెట్‌వర్క్ పార్టిసిపెంట్‌లు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది.

  ONDC Careers

  మీ వృత్తిలో మరియు భారతదేశ డిజిటల్ అభివృద్ధిలో మార్పుకు తోడ్పడండి!